Logo
Download our app
29న నిజామాబాద్ కు ఎమ్మెల్సీ కవిత
NEWS   Dec 27,2024 06:28 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ కు విచ్చేచున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...

సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం...

LATEST NEWS   Sep 19,2026 07:38 pm
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. హైదరాబాదులో సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డితో...

⚠️ You are not allowed to copy content or view source