Logo
Download our app
మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షుడిగా బర్ల లక్ష్మణ్
NEWS   Dec 27,2024 06:27 pm
జగిత్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెట్ పల్లి మున్సిపల్ కార్మికులకు 5 పదవులు దక్కాయి. మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా బర్ల లక్ష్మణ్, కార్యదర్శులుగా లంక శ్రీకాంత్, బి మధురమ్మ, టి సుమన్, పి గంగాధర్, ఎల్ మహేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ. జిల్లా కమిటీకి ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు తోటి కార్మిక సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుతారి రాములు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...

సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం...

LATEST NEWS   Sep 19,2026 07:38 pm
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. హైదరాబాదులో సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డితో...

⚠️ You are not allowed to copy content or view source