Logo
Download our app
మన్మోహన్ సింగ్ కి ఘన నివాళులు
NEWS   Dec 27,2024 06:28 pm
మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి చింతిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం గొప్ప నాయకున్ని, ఆర్థిక వేత్తని కోల్పోయిందని కోరుట్ల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పోతు శేఖర్ అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు జలపతి రెడ్డి, శంకర్, నాయకులు ఇంద్రాల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...

సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం...

LATEST NEWS   Sep 19,2026 07:38 pm
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. హైదరాబాదులో సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డితో...

⚠️ You are not allowed to copy content or view source