Logo
Download our app
ఎస్ఎస్ఏ ఉద్యోగుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
NEWS   Dec 27,2024 12:20 pm
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 18 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, 18 రోజులుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని వారన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణమూర్తి, సురేందర్, రేఖ, సుమతి, అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Sep 18,2026 10:53 pm
ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయవచ్చా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, నియోజకవర్గం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది. తీర్పుపై...

LATEST NEWS   Sep 18,2026 10:42 pm
ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సీఐ రవికుమార్, రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

LATEST NEWS   Sep 18,2026 10:38 pm
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలేదు: దానం
HYD: అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. సుప్రీంకోర్టుకు...

⚠️ You are not allowed to copy content or view source