Logo
Download our app
మన్మోహన్ చిత్రపటానికి నివాళి
NEWS   Dec 27,2024 11:59 am
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న హయాంలో దేశం అభివృద్ధి పథంలోకి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 15,2026 10:37 pm
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్...

LATEST NEWS   Sep 15,2026 10:36 pm
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
జనగామ: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ...

విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి
SIR ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో నోమ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను...

⚠️ You are not allowed to copy content or view source