Logo
Download our app
మ‌న్మోహ‌న్ సింగ్ కు చంద్ర‌బాబు నివాళి
NEWS   Dec 27,2024 11:36 am
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. సింగ్ భౌతిక కాయానికి పుష్ప‌గుచ్ఛ ఉంచి అంజ‌లి ఘ‌టించారు. కుటుంబీకుల‌కు సంతాపం తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. లెక్చరర్ నుంచి ప్రధాని వరకు సాగిన‌ ప్రస్థానం స్ఫూర్తిదాయకమ‌ని చెప్పారు. భారత నిర్మాణంలో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర అని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 12:29 pm
అనుమతుల ప్రకారమే భవనాలు నిర్మించాలి
అనుమతులు పొందిన భవనాల ప్రణాళిక ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులకు సూచించారు. హన్మకొండ నగరంలోని ప్రకాష్ రెడ్డిపేట, గోపాల్పూర్,...

ధాన్యం తరలింపులో ఇబ్బందులు లేకుండా చూడాలి
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ...

LATEST NEWS   Sep 17,2026 12:28 pm
ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఒక ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు...

⚠️ You are not allowed to copy content or view source