Logo
Download our app
మల్యాలలో మన్మోహన్‌సింగ్‌కు నివాళి
NEWS   Dec 27,2024 11:58 am
మల్యాల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మల్యాల మండల కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించి, నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. భారత ఆర్థిక వ్యవస్థలు నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు చేశారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, శోభారాణి, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, తిరుపతి, మల్లేశం, ప్రసాద్, ప్రతాప్, సంజీవ్, హరినాథ్, ఇమామ్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 12,2026 03:31 pm
భారత్‌ బంద్: కార్మికులు కేంద్ర వ్యతిరేక సమ్మె
దేశవ్యాప్తంగా భారీ సమ్మె నిర్వహిస్తూ కార్మికులు, రైతులు కేంద్ర ప్రభుత్వ కొత్త నాలుగు లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలు మరియు కార్మిక, రైతు-ప్రజా వ్యతిరేక పొలీసీలకు వ్యతిరేకంగా...

LATEST NEWS   Feb 12,2026 02:57 pm
రాహుల్‌పై బీజేపీ డిమాండ్
లోక్‌సభలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు....

SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...

⚠️ You are not allowed to copy content or view source