Logo
Download our app
చిట్టాపూర్ పద్మశాలి భవన నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు
NEWS   Dec 27,2024 11:55 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుండి మంజూరైనా 4 లక్షల  ప్రొసీడింగ్ పత్రాలను శుక్రవారం బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ సంఘ సభ్యులకు అందజేశారు. నిధులు మంజూరు చేసిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రుద్ర శ్రీనివాస్, యాదగిరి బాబు, సుఖేందర్, ప్రశాంత్, పద్మశాలి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 15,2026 10:37 pm
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగవంతం కావాలని కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్ పర్సన్ చాహత్...

LATEST NEWS   Sep 15,2026 10:36 pm
విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
జనగామ: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ...

విచారణ ప్రక్రియ వేగవంతం చేయాలి
SIR ప్రక్రియలో భాగంగా హనుమకొండ న్యూరాయపురలోని 78వ పోలింగ్ కేంద్రంలో నోమ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రంలో కొనసాగుతున్న విచారణ ప్రక్రియను...

⚠️ You are not allowed to copy content or view source