Download our app
✖
Download our app
అల్లు అర్జున్ కేసు విచారణ వాయిదా
NEWS Dec 27,2024 08:26 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. కాగా కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. దీంతో తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది కోర్టు.
Top News
LATEST NEWS Nov 12,2026 12:22 am
వివాహ బంధంలో అనిరుధ్–కావ్య
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ...

LATEST NEWS Nov 12,2026 12:19 am
వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధి పెవిలియన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో 9...

LATEST NEWS Nov 12,2026 12:16 am
నాగార్జునపై సీఎం రేవంత్ ప్రశంసలు
తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి రెండెకరాల భూమిని ఇచ్చిన నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలాంటి నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ ప్రశంసించారు. మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును నాగార్జునతో...

⚠️ You are not allowed to copy content or view source