సింగ్ కు ఖర్గే..సోనియా నివాళి
NEWS Dec 28,2024 04:43 am
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ, వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ శశి థరూర్ తో పాటు కాంగ్రెస్ ప్రముఖులు. సింగ్ నివాసంలో సింగ్ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు.