Logo
Download our app
సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన మ‌న్మోహ‌న్ సింగ్
NEWS   Dec 27,2024 05:55 am
అరుదైన రాజనీతిజ్ఞుడిగా మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించారు సీఎం చంద్ర‌బాబు. వినయం, వివేకం, చిత్తశుద్ధి మూర్తీభవించిన మేధావి అని కొనియాడారు. ప్ర‌పంచ ఆర్థిక‌వేత్త‌ల‌లో అగ్ర‌గ‌ణ్యుడ‌ని, దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించిన నాయ‌కుడ‌ని కొనియాడారు . ఇలాంటి నాయ‌కులు అరుదుగా జ‌న్మిస్తార‌ని అన్నారు. ఆయ‌న మృతి దేశానికి , త‌న‌కు తీర‌ని లోటు అని స్ప‌ష్టం చేశారు.

Top News

ENTERTAINMENT   Sep 17,2026 11:32 pm
సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభించిన క‌మ‌ల్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్...

LATEST NEWS   Sep 17,2026 11:06 pm
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

LATEST NEWS   Sep 17,2026 10:58 pm
3వ‌ టీ20లో భారత్ ఘన విజయం
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3వ టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేక్‌...

⚠️ You are not allowed to copy content or view source