మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళి
NEWS Dec 27,2024 08:19 am
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్బంది వ్యక్తం చేస్తూ,వెంపేట్ గ్రామ పంచాయతీ వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూల్లమాల వేసి నివాళ్లు అర్పించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి అశోక్, మార్కెట్ డైరెక్టర్ పల్లి శేఖర్ గౌడ్, ముతయ్యరెడ్డి పాల్గొన్నారు.