Logo
Download our app
రాజ‌కీయ దిగ్గ‌జం మ‌న్మోహ‌న్ సింగ్
NEWS   Dec 27,2024 03:59 am
దేశం గ‌ర్వించ‌ద‌గిన రాజ‌కీయ నేత‌ల‌లో డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ ఒక‌రు అని పేర్కొన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌నతో త‌న‌కు ఎన‌లేని అనుబంధం ఉంద‌న్నారు. ఎంపీగా ఉన్న స‌మ‌యంలో తాను మాజీ పీఎం నుంచి ఎన్నో నేర్చుకున్నాన‌ని గుర్తు చేసుకున్నారు. ఒక ర‌కంగా ఆత్మీయుడిని, మార్గ‌ద‌ర్శిని కోల్పోయాన‌ని వాపోయారు. నివాళిగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 06:10 pm
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని BRS నేతలు పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో BRS పాలనలో తండాలను...

LATEST NEWS   Sep 17,2026 06:09 pm
సాయుధ పోరాట యోధుల త్యాగాలు అమరం
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.నగరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు....

ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలు చించివేత‌
మేడ్చల్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలు రాజకీయ వివాదానికి దారితీశాయి. సూరారం, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో...

⚠️ You are not allowed to copy content or view source