మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు నటుడు చిరంజీవి. మన దేశం ఇప్పటివరకు సృష్టించిన గొప్ప రాజనీతిజ్ఞులలో ఒకరు అని పేర్కొన్నారు. అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన అరుదైన రాజకీయ నాయకుడు అని కొనియాడారు. ఆయనతో తనకు ఉన్న బంధం గొప్పదన్నారు. మరోసారి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.