Logo
Download our app
విరాట్‌ కొహ్లీకి బిగ్ రిలీఫ్‌
NEWS   Dec 26,2024 09:38 am
ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి బిగ్ రిలీఫ్ ల‌భించింది. ఎట్ట‌కేల‌కు మ్యాచ్ నిషేధం నుంచి త‌ప్పించుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భాగంగా విరాట్ కోహ్లీకి, కాన్ స్టాస్ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో త‌న‌పై ఆడ‌కుండా బ్యాన్ చేస్తార‌ని అనుకున్నారు. కానీ కోహ్లీకి ఊర‌ట‌నిస్తూ కేవ‌లం 20 శాతం మ్యాచ్ ఫీజు జ‌రిమానా విధించ‌డంతో ఊపిరి పీల్చుకున్నాడు.

Top News

ASTROLOGY   Sep 13,2026 11:12 pm
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం...

LATEST NEWS   Sep 13,2026 11:07 pm
ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
జనగణనలో ప్రత్యేక బీసీ కాలం పాటు ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్...

మట్టి గణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. హనుమకొండలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో...

⚠️ You are not allowed to copy content or view source