Logo
Download our app
విమానాశ్రయం ఏర్పాటు చేయాలి
NEWS   Dec 26,2024 01:16 pm
నిజామాబాదు జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చెయ్యాలని గల్ఫ్ కార్మికులు కోరుతున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాద్ జిల్లాల్లోనే గల్ఫ్ వెళ్లే కార్మికులు ఎక్కువగా ఉన్నందున, నిజామాబాద్ జిల్లా జక్రానపల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే అందరికి అనుకూలంగా ఉంటుందని, గల్ఫ్ కార్మికులు వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమం లో దుబాయ్ గల్ఫ్ కార్మికులు పెనుకుల అశోక్,రఘపతి, మహేష్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Top News

SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...

LATEST NEWS   Feb 12,2026 10:39 am
YSRCP శాసనసభా పార్టీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుంద‌ని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్‌ నేతృత్వంలో...

SPORTS   Feb 12,2026 10:36 am
వెస్ట్ ఇండీస్‌‌‌ ఘన విజయం
వెస్ట్ ఇండీస్‌ ICC టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతిస్పర్ధాత్మక మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 196/6...

⚠️ You are not allowed to copy content or view source