ఎస్సైని పరామర్శించిన జిల్లా ఎస్పీ
NEWS Dec 26,2024 01:15 pm
అనంతపురం కిమ్స్ సవీర ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్న తాడిపత్రి అర్బన్ ఎస్సై నాగవీరయ్య(60) ను అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరామర్శచారు. పరిస్థితి సిరియస్ గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తాడిపత్రి నుండి అనంతపురం కిమ్స్ సవీరా ఆసుపత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ స్వయాన బుధవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి పరమర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.