Logo
Download our app
శ్రీ సాయినాధుని విశేష పూజలు
NEWS   Dec 26,2024 06:17 am
ప్రొద్దుటూరు పట్టణం లోని స్థానిక వసంతపేటలో వెలసిన శ్రీ సాయి బాబా మందిరం నందు గురువారం సాయినాధునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామున స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని విశేషంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

Top News

ASTROLOGY   Sep 13,2026 11:12 pm
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం...

LATEST NEWS   Sep 13,2026 11:07 pm
ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
జనగణనలో ప్రత్యేక బీసీ కాలం పాటు ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్...

మట్టి గణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. హనుమకొండలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో...

⚠️ You are not allowed to copy content or view source