Logo
Download our app
అదానీతో ఒప్పందాల‌ను ర‌ద్దు చేయ‌లేం
NEWS   Dec 26,2024 03:42 am
సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఓ వైపు రాహుల్ గాంధీ అదానీపై దుమ్మెత్తి పోస్తుంటే మ‌రో వైపు అదానీతో సంబంధాలు తెంచుకోలేమ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం. అదానీ స‌మ‌స్య మ‌న చేతుల్లో లేద‌న్నారు. గౌత‌మ్ అదానీతో గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేయ‌లేమ‌ని బాంబు పేల్చారు. మొత్తంగా తాను అదానీతోనే ఉంటాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 09:00 am
పోషకాహార లోపాల నివారణకు కృషి చేయాలి
పోషకాహార లోపం,రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో...

TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...

LATEST NEWS   Sep 10,2026 07:33 am
ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న...

⚠️ You are not allowed to copy content or view source