Logo
Download our app
ఓలా షోరూంను ప్రారంభించిన సీఐ నిరంజన్ రెడ్డి
NEWS   Dec 25,2024 04:50 pm
మెట్ పల్లి, కోరుట్ల పట్టణాలలో ఓలా షోరూంను ప్రారంభించారు సీఐ నిరంజన్ రెడ్డి, మేనేజర్ రాకేష్ గౌడ్. ఈ సంద‌ర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఓలా ఎలక్ట్రిక్‌లో, భారతదేశాన్ని గ్లోబల్ EV హబ్‌గా మార్చడమే త‌మ‌ ఏకైక లక్ష్యమ‌న్నారు. తాము 4000 స్టోర్లకు విస్తరిస్తూ, సేవింగ్స్ వాలా స్కూటర్ను ప్రతి నగరం, పట్టణం, మండలాలలో అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 09:00 am
పోషకాహార లోపాల నివారణకు కృషి చేయాలి
పోషకాహార లోపం,రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో...

TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...

LATEST NEWS   Sep 10,2026 07:33 am
ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న...

⚠️ You are not allowed to copy content or view source