Logo
Download our app
అటవీ భూమి చుట్టూ కందకం తవ్వకం
NEWS   Dec 25,2024 04:51 pm
మనోహరాబాద్ మండలం రంగాయపల్లి శివారులోని అటవీ భూమికి అడ్డుగా కందకం తీశారు. మట్టి రవాణా చేస్తున్న భారీ వాహనాలు అటవీ భూముల నుంచి వెళ్తుండడంతో కందకం తీసి అడ్డుకున్నారు. తూప్రాన్ అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ అంబర్ సింగ్ ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుకు అడ్డుగా కందకం తీసి, అటవీ భూముల నుంచి వాహనాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 09:00 am
పోషకాహార లోపాల నివారణకు కృషి చేయాలి
పోషకాహార లోపం,రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో...

TECHNOLOGY   Sep 10,2026 08:15 am
యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో!
యాపిల్ సంస్థ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో జరిగిన ‘సర్‌ప్రైజ్‌ అండ్ షైన్’ ఈవెంట్‌లో తన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ను ఆవిష్కరించింది. ఐఫోన్ డ్యుయోతో పాటు ఐఫోన్...

LATEST NEWS   Sep 10,2026 07:33 am
ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న...

⚠️ You are not allowed to copy content or view source