Logo
Download our app
ర‌హ‌దారుల అభివృద్దికి పెద్ద‌పీట
NEWS   Dec 25,2024 11:12 am
ర‌హ‌దారుల అభివృద్దికి త‌మ ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు. పాలకొల్లు నియోజకవర్గం లో సిఆర్ఐఎఫ్ నిధులు రూ.25 కోట్లతో పాలకొల్లు- మార్టేరు ప్రధాన ఆర్ అండ్ బి రహదారి విస్తరణ, పటిష్ట నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఉల్లంపర్రు నుంచి మార్టేరు వరకు 11 కిలోమీటర్ల మేర ఉన్న 22 అడుగుల రహదారిని 33 అడుగులకు విస్తరిస్తామ‌న్నారు.

Top News

SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...

LATEST NEWS   Feb 12,2026 10:39 am
YSRCP శాసనసభా పార్టీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుంద‌ని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్‌ నేతృత్వంలో...

SPORTS   Feb 12,2026 10:36 am
వెస్ట్ ఇండీస్‌‌‌ ఘన విజయం
వెస్ట్ ఇండీస్‌ ICC టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతిస్పర్ధాత్మక మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 196/6...

⚠️ You are not allowed to copy content or view source