Logo
Download our app
మెద‌క్ చ‌ర్చితో విడ‌దీయ‌లేని బంధం
NEWS   Dec 25,2024 09:58 am
సీఎం రేవంత్ రెడ్డి మెద‌క్ చ‌ర్చిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ప్రార్థ‌న‌లు చేశారు. ఈ చ‌ర్చితో త‌న‌కు విడ‌దీయ‌లేని బంధం ఉంద‌న్నారు. పీసీసీ చీఫ్ గా ఇక్క‌డికి వ‌చ్చాన‌ని, ఆశీస్సులు తీసుకున్నాన‌ని చెప్పారు. ఆనాడు సీఎం హోదాలో తిరిగి వ‌స్తాన‌ని అన్నాన‌ని, అదే నిజ‌మైంద‌న్నారు రేవంత్ రెడ్డి. ప్ర‌భువు ఆశీస్సుల‌తో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌న్నారు. చ‌ర్చి అభివృద్దికి నిధులు విడుద‌ల చేశామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....

LATEST NEWS   Sep 11,2026 04:58 pm
ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
తెలంగాణ ఓపెన్ స్కూల్ లో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీతో గడువు ముగియనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్...

LATEST NEWS   Sep 11,2026 04:57 pm
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాబోతున్నారు. రేపు, ఎల్లుండి (ఆదివారం, సోమవారం) జరగబోయే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనబోతున్నారు. 2019లో భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న...

⚠️ You are not allowed to copy content or view source