Logo
Download our app
రేపే సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశం
NEWS   Dec 25,2024 09:53 am
సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ తీసుకున్నామ‌ని, రేపు క‌లుస్తామ‌ని చెప్పారు టీఎస్ఎఫ్‌డీసీ చైర్మ‌న్ , నిర్మాత దిల్ రాజు. సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న పెద్ద‌లంద‌రినీ రావాల‌ని ఆహ్వానం పంపించామ‌ని చెప్పారు. ఆ భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్ల శ్రీ‌తేజ్ త్వ‌ర‌గా కోలుకుంటున్నాడ‌ని అన్నారు. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాత‌ల త‌ర‌పున రూ. 2 కోట్లు ఇచ్చార‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 11:52 pm
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వినాయక చవితి నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రాజేందర్...

LATEST NEWS   Sep 10,2026 11:51 pm
పనులు నిర్ణిత గడులోగా పూర్తి చేయాలి
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వీసీ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్,బాలికల వసతిగృహం,డైనింగ్ హాల్,...

ఈనెల 11న జాబ్ మేళా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ...

⚠️ You are not allowed to copy content or view source