అల్లు అర్జున్ ఆంధ్రా వెళ్లిపో
NEWS Dec 25,2024 08:48 am
ఖబర్దార్.. అల్లు అర్జున్. నువ్వు ఆంధ్రోడివి. బతకడానికి ఇక్కడికి వచ్చినవ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకో. లేకపోతే ఆంధ్రకు వెళ్లిపో అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ వక్రీకరిస్తున్నాడని, ఇలాగే చేస్తే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వబోమని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదన్నారు.