Logo
Download our app
క‌జ‌కిస్తాన్ లో కూలిన విమానం
NEWS   Dec 25,2024 08:32 am
కజకిస్తాన్‌లో 72 మందితో ప్ర‌యాణిస్తున్న అజ‌ర్ బైజాన్ విమానం ఉన్న‌ట్టుండి కుప్ప కూలింది. బాకు నుంచి రష్యాలోని గ్రోజ్ని వెళ్తుండగా విమానాన్ని ప‌క్షి ఢీకొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీని అనుమతి కోరాడు పైలెట్..ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురిని కాపాడారు సహాయక బృందాలు.

Top News

LATEST NEWS   Sep 10,2026 11:52 pm
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వినాయక చవితి నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రాజేందర్...

LATEST NEWS   Sep 10,2026 11:51 pm
పనులు నిర్ణిత గడులోగా పూర్తి చేయాలి
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వీసీ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్,బాలికల వసతిగృహం,డైనింగ్ హాల్,...

ఈనెల 11న జాబ్ మేళా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ...

⚠️ You are not allowed to copy content or view source