Logo
Download our app
మార్కెట్ క‌మిటీల నియామ‌కానికి శ్రీ‌కారం
NEWS   Dec 25,2024 08:03 am
సీఎం చంద్ర‌బాబు నాయుడు తీపి క‌బురు చెప్పారు. సంక్రాంతికి రాష్ట్రంలోని మార్కెట్ యార్డు క‌మిటీల నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వుల్లో స‌గానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు స్థానం క‌ల్పించ‌నున్నారు. క్షేత్ర స్థాయిలో 10 వేల‌కు పైగా ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ ఉంది. కూట‌మి నేత‌ల‌కు నూత‌న ఏడాది కానుకగా ఇవ్వ‌నున్నారు సీఎం. స‌హ‌కార సంస్థ‌లు, మార్కెట్ క‌మిటీ ప‌ద‌వుల‌ను జ‌న‌వ‌రిలో భ‌ర్తీ చేయ‌నున్నారు.

Top News

LATEST NEWS   Sep 10,2026 11:52 pm
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
వినాయక చవితి నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రాజేందర్...

LATEST NEWS   Sep 10,2026 11:51 pm
పనులు నిర్ణిత గడులోగా పూర్తి చేయాలి
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను వీసీ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కంప్యూటర్ సెంటర్,బాలికల వసతిగృహం,డైనింగ్ హాల్,...

ఈనెల 11న జాబ్ మేళా!
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ...

⚠️ You are not allowed to copy content or view source