శాసన మండలిలో నిరుద్యోగుల గొంతుకనవుతా
NEWS Dec 25,2024 07:29 am
కామారెడ్డి జిల్లాలో కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ప్రసన్న హరికృష్ణ పర్యటించారు. వాకర్స్‌ను, పాఠశాలలను, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజీ అధ్యాపకులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులను కలిశారు. లైబ్రరీని సందర్శించి వందలాది పట్టబధ్రులతో మాట్లాడారు. శాసన మండలిలో పట్టభద్రుల గొంతుక అవుతానని, సమస్యల పరిష్కారంకు పెద్దపీట వేస్తామన్నారు.