Logo
Download our app
28న రెండు వామపక్షాలు విలీనం
NEWS   Dec 25,2024 07:28 am
నిజామాబాద్: రెండు ప్రధాన వామపక్ష పార్టీలు కలిసిపోనున్నట్లు నాయకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో విలీన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 28న సీపీఐ(ఎంఎల్‌), న్యూడెమోక్రసీ పార్టీలు రెండు విలీనం కానున్నాయి. విలీన సభ హైదరాబాద్‌లోని సుందర్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు నాయకుడు ఆకుల పాపయ్య పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

Top News

ASTROLOGY   Sep 10,2026 03:49 pm
మట్టి గణపతి ప్రతిమ చేయడం ఇలా.
ASTROLOGY   Sep 10,2026 03:49 pm
మట్టి గణపతి ప్రతిమ చేయడం ఇలా.
LATEST NEWS   Sep 10,2026 10:39 am
విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించిన ఎంఈఓ
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య గురువారం సందర్శించారు. FLNలో భాగంగా విద్యార్థులతో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని...

అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
రాయికల్: ఇటిక్యాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో...

⚠️ You are not allowed to copy content or view source