Logo
Download our app
ఫార్ములా ఈ రేసు కేసుపై ఏసీబీ విచార‌ణ
NEWS   Dec 25,2024 05:59 am
హైకోర్టు ఉత్త‌ర్వులు అందుకున్న ఏసీబీ దూకుడు పెంచింది. విచార‌ణ‌కు సంబంధించి రంగంలోకి దిగింది. ఫిర్యాదుదారుడు దాన కిషోర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. ఆయ‌న ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా విచార‌ణ ప్రారంభించింది. ఆయ‌న నుంచి కీల‌క‌మైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయ‌న త‌న‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్ప‌టికే పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:54 pm
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ...

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:52 pm
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా...

⚠️ You are not allowed to copy content or view source