Logo
Download our app
రొళ్ల నూతన ఎస్సైగా వీరాంజనేయులు
NEWS   Dec 25,2024 07:28 am
రొళ్ల మండలం నూతన ఎస్సైగా వీరాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న రాజశేఖర్ పట్నం మండలానికి బదిలీ కాగా ఆయన స్థానంలో వీరాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అసాంఘిక కార్యకలాపాలపై క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Top News

ASTROLOGY   Sep 10,2026 03:49 pm
మట్టి గణపతి ప్రతిమ చేయడం ఇలా.
ASTROLOGY   Sep 10,2026 03:49 pm
మట్టి గణపతి ప్రతిమ చేయడం ఇలా.
LATEST NEWS   Sep 10,2026 10:39 am
విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించిన ఎంఈఓ
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్‌ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య గురువారం సందర్శించారు. FLNలో భాగంగా విద్యార్థులతో స్పాట్ అసెస్మెంట్ నిర్వహించి, వారి అభ్యసన స్థాయిని...

అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
రాయికల్: ఇటిక్యాల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో...

⚠️ You are not allowed to copy content or view source