పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన తారక్
NEWS Dec 25,2024 04:57 am
క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఆసుపత్రి పెండింగ్ బిల్లు క్లియర్ చేసింది ఎన్టీఆర్ టీమ్. తన కుమారుడి ఆరోగ్యం గురించి తారక్ హామీ ఇచ్చి పట్టించు కోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు బాధితుడి తల్లి. దీంతో దెబ్బకు ఎన్టీఆర్ దిగి వచ్చాడు. బన్నీ ఘటన తర్వాత హీరోలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.