ఫిబ్రవరి 22న భారత్..పాక్ మ్యాచ్
NEWS Dec 25,2024 04:23 am
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది. హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌ల నిర్వహిస్తారు. ఈసారి ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తోంది పాకిస్తాన్. విదేశాలలోనే ఇండియా మ్యాచ్ లు ఆడనుంది.