యూనివర్శిటీలు సరస్వతీ నిలయాలు
NEWS Dec 25,2024 03:46 am
విశ్వ విద్యాలయాలను సరస్వతీ నిలయాలుగా మారుస్తామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తాము వచ్చాక విద్యా రంగంపై ఫోకస్ పెట్టామని, బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించామన్నారు. త్వరలోనే వీసీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.