శ్రీతేజ్ కండీషన్ కొంచెం మేలు
NEWS Dec 25,2024 03:35 am
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కండీషన్ కొద్దిగా మేలు అన్నారు తండ్రి భాస్కర్. సంధ్య థియేటర్ లోపల ఏం జరిగిందో తనకు తెలియదన్నాడు. మెరుగైన వైద్య సాయం చేస్తామని చెప్పారని తెలిపారు. పుష్ప ప్రొడ్యూసర్స్ రూ. 50 లక్షలు, బన్నీ రూ. 10 లక్షలు, మంత్రి కోమటిరెడ్డి రూ. 25 లక్షలు ఇచ్చారని చెప్పారు.