సంధ్య టాకీస్ ఘటనలో 18 మందిపై కేసు
NEWS Dec 25,2024 03:29 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా మరికొందరిని నిందితులుగా చేర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు బౌన్సర్లపై కూడా కేసు నమోదు చేశారు. మరో వైపు మూడున్నర గంటలకు పైగా అల్లు అర్జున్ ను ఏసీపీ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. మొత్తం 18 మందిపై నమోదు చేశారు.