శ్రీవారి ఆదాయం రూ. 4.23 కోట్లు
NEWS Dec 25,2024 03:07 am
తిరుమల శ్రీవారిని 67 వేల 209 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 708 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు 16 గంటలకు పైగా పడుతుందన్నారు.