Logo
Download our app
బైక్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
NEWS   Dec 25,2024 04:32 am
మెట్ పల్లి: వేంపేట్ గ్రామంలో బైకు కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పై కిరణ్ కుమార్ తెలిపారు. మామిడాల రణధీర్ (22) హైదరాబాదులో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కొద్ది రోజులుగా తనకు బైకు కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడని, తర్వాత కొనిస్తామని చెప్పారని, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రణధీర్ గడ్డి మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అస్పత్రికి తరలించ‌గా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 06,2026 10:54 pm
ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు
ఎన్పీడీసీఎల్ పరిధిలో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సామర్థ్యం పెంచుతున్నట్లు సిఎండి వరుణ్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా కాపుల కనపర్తి సెక్షన్ పరిధిలోని లోహిత 33/11కేవీ...

LATEST NEWS   Sep 06,2026 10:53 pm
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
సంగెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ నేత బాలకృష్ణ ఆరోపించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామంలో కాంగ్రెస్...

LATEST NEWS   Sep 06,2026 10:52 pm
వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు
హనుమకొండ: యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన అరిస్సా...

⚠️ You are not allowed to copy content or view source