మెట్‌పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు
NEWS Dec 24,2024 07:09 pm
మెట్‌పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికలు వచ్చే జనవరి 10న నిర్వహిస్తున్నట్టు, ఎలక్షన్ కమిషనర్ అజార్ అలం ఖాన్ తెలిపారు. అధ్యక్షుడు నామినేషన్ ఫీజు రూ. 25,000. అప్లికేషన్ ఫామ్ ఫీజు రూ. 1,000. అధ్యక్ష పదవికి నలుగురు నామినేషన్ వేశారని, ఎం.డి.రాజియోద్దీన్(అత్తర్ జానీ), షేక్ వకీల్, షేక్ మహ్మద్, ఆమేర్ అలీ, అధ్యక్ష బరిలో ఉన్నారని తెలిపారు.