Logo
Download our app
మల్యాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
NEWS   Dec 24,2024 06:53 pm
మల్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో మంగళవారం మండల అధికారులు, నాయకుల ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న మండల క్రిస్టియన్ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీటీ నీతూ, ఆర్ఐ తిరుపతి, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, మల్లేశం, సంజీవ్, పాస్టర్ వినయ్, సుల్తాన్ సుదర్శన్, క్రైస్తవ సోదరసోదరీమనులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....

LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...

LATEST NEWS   Sep 07,2026 11:35 pm
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో...

⚠️ You are not allowed to copy content or view source