Logo
Download our app
ఈసేవా కేంద్రాన్ని ప్రారంభించిన జడ్జి
NEWS   Dec 24,2024 03:45 pm
మెట్‌పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఈ సేవా కేంద్రాన్ని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించిన 29 ఈ సేవా కేంద్రాల్లో భాగంగా మెట్‌పల్లి లో కూడా ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సేవా కేంద్రంలో పలు రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్ర‌జ‌ల‌కు సత్వర న్యాయ సేవలు అందుతాయన్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....

LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...

LATEST NEWS   Sep 07,2026 11:35 pm
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో...

⚠️ You are not allowed to copy content or view source