Logo
Download our app
యువకుడిపై దాడి - కేసు నమోదు
NEWS   Dec 24,2024 03:43 pm
జగిత్యాల పట్టణంలో ప్రధాన రహదారి బాలాజీ థియేటర్ ఎదురుగా ఆదివారం అర్ధరాత్రి ధరూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడిని పట్టణానికి చెందిన మద్దెల యశ్వంత్, ఆలకుంట విజయ్, రెడ్డిమల్ల స్నేహిత్ అనే ముగ్గురు యువకులు డ్రైనేజీలో పడేసి బండరాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యువకుడిపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గీత తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....

LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...

LATEST NEWS   Sep 07,2026 11:35 pm
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో...

⚠️ You are not allowed to copy content or view source