Logo
Download our app
సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
NEWS   Dec 24,2024 03:50 pm
జమ్మూ కాశ్మీర్ లో జరిగిన 37వ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సబ్ జూనియర్ బాలికల జట్టు పైనల్ లో ఆంధ్రప్రదేశ్ పై 5-2 తేడాతో విజయం సాధించడం జరిగింది. జట్టులో ప్రతి క్రీడాకారిణి మంచి ప్రతిభ ప్రదర్శించడం జరిగింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల్ కేంద్రానికి చెందిన ర్యాకల శ్రీకృతి గౌడ్, టేక్మాల్ గీతికారెడ్డిలు జట్టు విజయంలో మంచి ప్రతిభ ప్రదర్శించడం పట్ల మనోహరాబాద్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....

LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...

LATEST NEWS   Sep 07,2026 11:35 pm
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో...

⚠️ You are not allowed to copy content or view source