Logo
Download our app
వెల్లుల్ల ఎల్లమ్మ వద్ద గ్రామస్థుల ఆందోళన
NEWS   Dec 24,2024 02:03 pm
మెట్‌ప‌ల్లి మండలం వెల్లుల్ల గ్రామస్థులు ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇటీవ‌ల‌ ఆలయాన్ని ఎండోమెంట్లో కలపారు. దీంతో ఆలయాన్ని ఎండోమెంట్లో కలుపొద్దంటూ ఆలయం ముందు ప్రతి మంగళవారం ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.

Top News

LATEST NEWS   Nov 11,2026 04:09 pm
పదేళ్లలో క్యాన్సర్‌కు ఏఐతో చెక్‌!
వ‌చ్చే పదేళ్లలో AI వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఆంథ్రోపిక్‌ CEO డారియో అమోడెయి అభిప్రాయపడ్డారు. క్యాన్సర్‌, అల్జీమర్స్‌, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలు...

BIG NEWS   Nov 11,2026 11:49 am
‘పరివర్తన రాజనీతి పార్టీ’ ఆవిర్భావం!
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలో తన కొత్త పార్టీ పేరు ప్రకటించారు. పరివర్తన రాజనీతి పార్టీ (PRP)గా పేరు తెలిపారు. ఈసందర్భంగా పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించారు....

LATEST NEWS   Nov 11,2026 11:20 am
విద్యార్థుల అభ్యసన స్థాయిలపై MEO పరిశీలన
మేడిపల్లి: మండలంలోని మాచాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని MPUPS పాఠశాలను ఎంఈఓ లక్ష్మీనరసయ్య సందర్శించారు. తరగతి గదుల్లో విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించి, వారి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు...

⚠️ You are not allowed to copy content or view source