Logo
Download our app
స్కూల్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
NEWS   Dec 24,2024 01:07 pm
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని పల్లవి స్కూల్ లో మంగళవారం క్రిస్మస్ వేడుకలను పాఠశాల చైర్మన్ డాక్టర్ పీవీ రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు పలు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శాలిని, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 11:47 pm
మా మహిళా నాయకురాళ్లపై దాడి వెనుకున్నది రేవంత్ రెడ్డే: కేటీఆర్
మా సునీతా లక్ష్మారెడ్డిపై అక్కడ ఇనుప కంచె గ్రిల్స్‌ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.....

LATEST NEWS   Sep 07,2026 11:42 pm
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి?
ఇది శాసన సభనా.. లేక కౌరవ సభనా? మహిళా ఎమ్మెల్యేల చీరెలు లాగుతారా?ప్రజాప్రతి నిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా.. ఇదేం రాజ్యం రేవంత్...

LATEST NEWS   Sep 07,2026 11:35 pm
స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో...

⚠️ You are not allowed to copy content or view source