Logo
Download our app
త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డిని క‌లుస్తాం
NEWS   Dec 24,2024 12:13 pm
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు. తొక్కిసలాట ఘటన నిజంగా దురదృష్టకరమ‌ని అన్నారు. ఆ దేవుడి ద‌య‌తో తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీ‌తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. తండ్రికి ప‌ర్మినెంట్ జాబ్ ఇస్తామ‌న్నారు. ఇండ‌స్ట్రీ ఎక్క‌డికీ వెళ్ల‌ద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 07,2026 09:53 am
GWAC పదో వార్షికోత్సవంలో ఘనంగా సన్మానాలు
GWAC పదో వార్షికోత్సవ వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నూతన కాన్సుల్ జనరల్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి...

BIG NEWS   Sep 07,2026 09:51 am
కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!
AP: పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్‌ వర్గాల్లో...

BIG NEWS   Sep 07,2026 09:43 am
తెలంగాణలో 20 జిల్లాలకు అలర్ట్ జారీ
తెలంగాణలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. 6 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు...

⚠️ You are not allowed to copy content or view source