మైత్రీ మూవీ మేకర్స్ పై కేసు
NEWS Dec 24,2024 12:05 pm
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్. A9, A10 సెక్యూరిటీ సిబ్బంది సంధ్య. ఫ్లోర్ ఇన్‌చార్జ్. A12 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్లు. A18గా మైత్రి మూవీమేకర్స్‌ను చేర్చారు. ఇప్పటికే A11గా అల్లు అర్జున్‌ను చేర్చిన విషయం తెలిసిందే.