జన్ సురక్షా పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదన్నారు. అంతే కాదు ఆయన ఎటు వైపు ఉంటాడో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుందన్నారు. ఆయనను నమ్మి పోయిన వాళ్లు ఎవరూ బాగు పడిన దాఖలాలు లేవన్నారు ప్రశాంత్ కిషోర్.