Logo
Download our app
ఏసీపీ నేతృత్వంలో బ‌న్నీ విచార‌ణ
NEWS   Dec 24,2024 07:45 am
సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో న‌టుడు అల్లు అర్జున్ ఇవాళ హైద‌రాబాద్ లోని చిక్క‌డ‌ప‌ల్లి పీఎస్ కు హాజ‌ర‌య్యారు. ఏసీపీ, సెంట్ర‌ల్ జోన్ డీసీపీ నేతృత్వంలో విచార‌ణ కొన‌సాగుతోంది. బ‌న్నీ వెంట న్యాయ‌వాది అశోక్ రెడ్డి కూడా ఉన్నారు. 50కి పైగా ప్ర‌శ్న‌ల‌ను అల్లు అర్జున్ ముందు ఉంచి పోలీసులు ప్ర‌శ్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...

LATEST NEWS   Sep 05,2026 10:17 pm
వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 52వ డివిజన్ లో...

ఉపాధ్యాయ వృత్తికి విశిష్ట గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source