బాలికను ప్రేమ పేరుతో వేధించినన యువకుడిపై శివ్వంపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండు తరలించారు. మండలంలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి పోలీసలు సోమవారం మెదక్ కోర్టులో హజరు పరిచారు.